“దేవుడు నీకు ఉత్తరం ఇస్తాడు!”

యేసుతో ప్రతి ఉదయము

DAY- 51

“ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చును…” — కీర్తనలు 20:1

DAY 51

1.జీవితంలో సమస్యలు ఒక్కదాని తర్వాత ఒకటి వస్తాయి… 2.మనసు బలహీనపడుతుంది…

DAY - 51

కానీ… నీవు ఒంటరిగా లేవు  దేవుడు నీ పక్కనే ఉన్నాడు

DAY - 51

యాకోబు భయపడ్డాడు… పారిపోయాడు కానీ దేవుడు అతన్ని విడిచిపెట్టలేదు

DAY-51

దేవుడు అతన్ని ఆశీర్వదించాడు పైకి లేవనెత్తాడు!

DAY -51

దేవుని నామం నిన్ను కాపాడుతుంది ఆయన నమ్మదగినవాడు

DAY -51

నీ కష్టం ఎంత పెద్దదైనా దేవుని సమాధానం ఇంకా గొప్పది!”

DAY51

🙏 Follow for Daily Devotions ❤️ Share & Bless Others

DAY 51