Meditation Bench

Hugs

ఈరోజు దేవుని వాగ్దానము

"నీవు జలములలో పడి దాటునప్పుడు నేను నీకు తోడైయుందును, నదుల గుండ వెళ్లునప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. నీవు అగ్నిలో నడచునప్పుడు నీవు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు."యెషయా 43:2

మూడు పాత్రల కథ

మూడు పాత్రల కథ

అగ్నిలో  కాలానిదే బంగారం మెరవదుకష్టాలను ఎదుర్కొననిదే మానవుడు గెలవడు

మీ విశ్వాసమే మీ గెలుపును నిర్ణయిస్తుంది 

దేవుడు నీ చేయిపట్టుకొని నడిపిస్తాడు విశ్వాసం ఉంచండి

అవును అయితే ఆమెన్ అని కామెంట్ పెట్టండి