మీ జీవితం  మీ కంట్రోల్‌లో లేనట్టు అనిపిస్తుందా?

DAILY DEVOTION

"దిగులుపడకుము నేను నీకు తోడైయున్నాను, భయపడకుము నేను నీ దేవుడనై యున్నాను..." — యెషయా 41:10

DAILY DEVOTION

చెరువు నీరు బురదగా మారినప్పుడు, దాన్ని శుభ్రం చేయడానికి ప్రయత్నించవద్దు. కాసేపు 'నిశ్శబ్దంగా' వదిలేయండి.

DAILY DEVOTION

కొంత సమయం తర్వాత మట్టి కిందకు చేరి, నీరు స్వచ్ఛంగా మారుతుంది. మన మనస్సు, పరిస్థితులు కూడా అంతే! నిశ్శబ్దంగా ఉంటే సమస్యలు సర్దుకుంటాయి.

DAILY DEVOTION

భయాలను దేవునికి అప్పగించండి. రోజుకు కనీసం 5 నిమిషాలైనా ప్రార్థించండి. దేవుని ప్లాన్‌పై నమ్మకం ఉంచండి.

DAILY DEVOTION

"నా భయాన్ని తీసివేసి, నీపై సంపూర్ణ నమ్మకం ఉంచే మనస్సును నాకు దయచేయండి, ఆమేన్." పూర్తి రోజువారీ వాగ్దానాల కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి. (Link: prayertotheworld.com)

DAILY DEVOTION

PRAYER