యేసుతో ప్రతి ఉదయము:-day -59-నీ కోసం దేవుడు పని చేస్తున్నాడు! (God is working for you!)
యేసుతో ప్రతి ఉదయము:-DAY 59 ఈరోజు దేవునివాగ్దానము :- “నేనే నీకు ఉపదేశము చేసెదను నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను నీమీద దృష్టియుంచి నీకు ఆలోచన చెప్పెదను.” — కీర్తనల గ్రంథము (Psalms) 32:8 నీ కోసం దేవుడు పని చేస్తున్నాడు! (God is working for you!) మన జీవితంలో కొన్నిసార్లు అంతా చీకటిగా అనిపించవచ్చు. సమస్యలు చుట్టుముట్టినప్పుడు, ప్రార్థనలకు జవాబు రానప్పుడు “దేవుడు నన్ను మరిచిపోయాడా?” అనే సందేహం కలగడం సహజం….
