యేసుతో ప్రతి ఉదయము-DAY-82|ఆపత్కాలంలో దేవుని అద్భుత వాగ్దానం – కీర్తనలు 50:15 ధ్యానం
యేసుతో ప్రతి ఉదయము :-DAY-82|ఆపత్కాలంలో దేవుని అద్భుత వాగ్దానం – కీర్తనలు 50:15 ధ్యానంఈరోజు దేవుని వాగ్దానము :- నేను నిన్ను విడిపించెదను నీవు నన్ను మహిమ పరచెదవు. కీర్తనలు 50:15 “ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొఱ్ఱపెట్టుము; నేను నిన్ను విడిపించెదను నీవు నన్ను మహిమపరచెదవు.” (కీర్తనలు 50:15) 1. వాక్య వివరణ”- కీర్తనలు 50:15 వాక్యంలో దేవునికి, మనకు మధ్య ఉన్న ఒప్పందం/సంబంధం 3 ముఖ్యమైన అంశాలపై ఆధారపడి ఉంది. ఆ 3 అంశాలు…
