యేసుతో ప్రతి ఉదయము DAY 32/విశ్వాసం: అడగక ముందే ఇచ్చే దేవుడు
యేసుతో ప్రతి ఉదయము:- ఈరోజు దేవుని వాగ్దానము:- అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకిచ్చెదను. యెషయా 45:3 “విశ్వాసం: అడగక ముందే ఇచ్చే దేవుడు” google.com,pub-4051626983085523, DIRECT, f08c47fec0942fa0 82698 మనకు సంపాదించడానికి ఆయన సిలువ మరణం పొందాడు. అలాంటి తండ్రి ఎప్పుడైనా నిన్ను విడిచిపెడతాడు? తనతో పాటు మనకు అన్నిటిని ఉచితంగా ఎందుకు ఇవ్వడు ? అవిశ్వాసి బాష =”ఎలా ఇస్తాడు “ విశ్వాసి బాష =”ఎందుకు ఇవ్వడు “…
