RECENT POSTS

యేసుతో ప్రతి ఉదయము-DAY 43-ఎదురుచూచుట

యేసుతో ప్రతి ఉదయము :-DAY 43-ఎదురుచూచుట ఈరోజు దేవుని వాగ్దానము :- యెహోవా కొరకు కనిపెట్టుకొని యుండుము.ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము.యెహోవా కొరకు కనిపెట్టుకొని యుండుము. కీర్తన 27:14 వేచి యుండుట,కనిపెట్టుట,ఎదురుచూచుట అనునవి పర్యాయపదములుగా ఉన్నవి ఇంచుమించు వాటి అర్ధము ఒకటే గాని సమయము,సందర్భము బట్టి మనము వాటిని వాడుచున్నాము.”కనిపెట్టు,ధైర్యము తేచుకొనుము,హృదయమును నిబ్బరంగా నుంచుకొనుము” అను మూడు మాటలు ఎంతో గొప్పవి! ముఖ్యముగా రెండవ రాకడ కొరకు ఎదురుచూచుచున్న మనము ధన్యులము.అవును,రెండవ రాకడ కొరకు…

Read More