యేసుతో ప్రతి ఉదయము:-DAY 50-భయపడుతున్నారా? దేవుడు మీ కుడిచేతిని పట్టుకున్నాడు! | యెషయా 41:13 Daily Devotion
యేసుతో ప్రతి ఉదయము:- ఈరోజు దేవుని వాగ్దానము :-భయపడకుము నేను నీకు సహాయము చేసెదనని చెప్పుచు నీ కుడిచేతిని పట్టుకొనుచున్నాను. యెషయా 41:13 ఈ సృష్టిని కలుగజేసిన దేవుడు మనకు ఇస్తున్న అత్యంత మధురమైన వాగ్దానం ఇది. జీవితంలో ఒంటరితనం, ఆందోళన, భవిష్యత్తు గురించిన భయాలు మనల్ని చుట్టుముట్టినప్పుడు… “నేనున్నాను, భయపడకు” అని ధైర్యం చెప్పే తండ్రి మాట ఇది. ఒక చిన్న బిడ్డ తండ్రి చేయి పట్టుకుని నడిచినప్పుడు ఎంత నిశ్చింతగా ఉంటుందో, విశ్వాసి…
