యేసుతో ప్రతి ఉదయము-DAY9
యేసుతో ప్రతి ఉదయము:- ఈ రోజు దేవుని వాగ్దానము:- “నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు.” — యెషయా 54:17 నేటి ధ్యానం (Daily Devotion) నిర్దోషత్వం – దేవుని రక్షణకు తాళం చెవి https://youtu.be/NDyV1QXFJyI?si=2Suce4b-AGkW93Gy నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూత నంపించి,సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్లు మూయించెను. దానియేలు 6:22 దానియేలు జీవితము యొక్క విజయ రహస్యములు అతడు వర్ధిల్లుటకు కారణమయ్యెను….
