యేసుతో ప్రతి ఉదయము-DAY 40-ఊరక నిలుచుండి చూడుడి
యేసుతో ప్రతి ఉదయము :- ఈరోజు దేవుని వాగ్దానము :- భయపడకుడి,యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. నిర్గమకాండము 14:13:- ఊరక నిలుచుండి చూడుడి:- “అందుకు మోషే -భయపడకుడి,యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇకమీదట మరి ఎన్నడును చూడరు. నిర్గమకాండము 14:13 దేవుని యందు మోషే కలిగియున్న నమ్మకము అసాధారణమైనది. ఈ ఒంటరి దైవజనుడు వెళ్లిన పరిస్థితుల గుండా…
