యేసుతో ప్రతి ఉదయము -DAY- 44 నీ హృదయవాంఛలను తీర్చును
యేసుతో ప్రతి ఉదయము -44 నీ హృదయవాంఛలను తీర్చును:- ఈరోజు దేవుని వాగ్దానము:- “యెహోవాను బట్టి సంతోషించుము. ఆయన నీ హృదయవాంఛలను తీర్చును” కీర్తనలు 37:8 క్రొత్త జన్మము పొందినప్పుడు మనకు కలిగిన ఆనందము ప్రభువు సాన్నిధ్యమందు మరచి అది నిద్ర గాని, భోజనము గని,స్నేహితులు గాని, హెచ్చింపు,పేరు ప్రఖ్యాతులు కొరకైన వాంఛ గాని, బైబిలు జ్ఞానము సంపాదించుకొనవలెను వాంఛ గాని విడచి ప్రభువునందే ఆనందించుట ద్వారా మనకు గల ఈ ఆనందము బలపడును. మనము ప్రభువు…
