యేసుతో ప్రతి ఉదయము-DAY-52-పరిస్థితులు కంట్రోల్‌లో లేనప్పుడు దేవుని వాగ్దానం
యేసుతో ప్రతి ఉదయము :- ఈరోజు దేవుని వాగ్దానం (God’s Promise) భయపడకుము నేను నీ దేవుడనై యున్నాను, “దిగులుపడకుము నేను , నేను నిన్ను బలపరతును నీకు సహాయము చేయువాడను నేనే. నీతియను నా దక్షిణహస్తముతో నిన్ను ఆదుకొందును. — యెషయా 41:10 పరిస్థితులు మన కంట్రోల్‌లో లేనప్పుడు, అంతా ముగిసిపోయిందనే భయం వేస్తుంది. కానీ దేవుడు సెలవిస్తున్నాడు: “నీ పరిస్థితులు నీ కంట్రోల్‌లో లేకపోవచ్చు, కానీ నా కంట్రోల్‌లో ఉన్నాయి.” ఆయన మనల్ని ఒంటరిగా…
