యేసుతో ప్రతి ఉదయము-DAY 27-యెహోవాయందలి ఆనందమున-నూతన బలము
యేసుతో ప్రతి ఉదయము:- ఈరోజు దేవుని వాగ్దానము :- యెహోవాయందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు నెహెమ్యా 8:10 యెహోవాయందలి ఆనందమున-నూతన బలము దేవుని సంతోషము ఆయన బిడ్డలందరికీ చెందవలసి ఉన్నది దిన దినము ఆయన వాక్యమును ఎందరైతే తమ హృదయములలో ప్రవేశింపనిచ్చి దానిని విశ్వాసముతో అంగీకరింతురు వారెల్లరు దేవుని ఆనందమును పొందగలరు నెహెమ్యా ఎనిమిదవ అధ్యాయంలోఇశ్రాయేలు ప్రజలందరూ ఏక మనస్సుతోను ఏకతాత్పర్యముతోనూ ఆ వాక్యమును నూతనముగా వినుటకై కూడుకొని ఉండిరి. దేవుని సేవకులు వాక్యమును బోధించుచుండగా…
