యేసుతో ప్రతి ఉదయము:-42 DAY-వాగ్దానఫలము
యేసుతో ప్రతి ఉదయము:-42 DAY-వాగ్దానఫలము ఈరోజు వాగ్దానము:- “నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును,నిశ్చయముగా నేను నిన్ను విస్తరింపజేతును” హెబ్రీయులకు 6:14 అనునది దేవుడు అబ్రాహామునకు ఇచ్చిన వాగ్దానము. కుమారుడైన ఇస్సాకు నిమిత్తము అబ్రాహాము ఇంచుమించు 25 సంవత్సరములు కనిపెట్టెను గని సొమ్మసిల్ల లేదు. వాగ్దానమును బట్టి ఆయన దేవుని స్తుతించెను గనుక బలము పొందెను. శారాను గూర్చియు హెబ్రీ పత్రికలో చదువుచున్నాము.”విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడని ఎంచు కొనెను గనుక తాను వయస్సు గతించినదైనను…
