RECENT POSTS

యేసుతో ప్రతి ఉదయము- DAY -53- జీవితం ఎందుకు ఇంతే? దేవుని వాగ్దానం & ఓదార్పు సందేశం

నా జీవితం ఎందుకు ఇంతే? దేవుని వాగ్దానం & ఓదార్పు సందేశం యేసుతో ప్రతి ఉదయము:- ఈరోజు దేవుని వాగ్దానం (God’s Promise) “నేను మిమ్మునుగూర్చి ఉద్దేశించిన సంకల్పములను నేనెరుగుదును; అవి రాబోవు కాలమందు మీకు నిరీక్షణకలుగునట్లుగా సమాధానకరమైన సంకల్పములేగాని హానికరమైనవి కావు; ఇదే యెహోవా వాక్కు.” — యిర్మీయా 29:11 నా జీవితం ఎందుకు ఇంతే? దేవుని వాగ్దానం & ఓదార్పు సందేశం దేవుడు మీ జీవితాన్ని ఒక క్రమశిక్షణతో, ఒక ఉన్నతమైన ప్రణాళికతో నడిపిస్తున్నాడు….

Read More

యేసుతో ప్రతి ఉదయము- DAY 48- శోధనలను జయించే విశ్వాసం

యేసుతో ప్రతి ఉదయము :- ఈరోజు దేవుని వాగ్దానము:- “మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరకును”యోహాను 16:24 మనకు కష్టములు సంభవించినప్పుడు,శత్రువు రేగినప్పుడు మనమేమి చేయవలెను? అట్టి సమయములలో మన బలము దాగిన స్థలమేది?నిశ్చయముగా అది మన మాటలలో లేదు. కాని యేసుక్రీస్తు ప్రభువు యొక్క నామమును ప్రయోగించుటలోనే యున్నది.శత్రువు ప్రవాహ జలములవలె రానిమ్ము (యెషయా 59:19)గర్జించు సింహమువలె రానిమ్ము (1 పేతురు 5:8)ప్రభువైన యేసుక్రీస్తు నామమున వానిని మనము బంధించగలము. అదే మన ఆనందము,మన…

Read More

యేసుతో ప్రతి ఉదయము-DAY 46-ఒంటరితనం – ఒక నిజమైన పోరాటం

యేసుతో ప్రతి ఉదయము:- ఈరోజు దేవుని వాగ్దానము:- నేను నీతో చెప్పియున్నాను;నీకు తోడైయున్నాను,భయపడకుము. యెషయా 41:9-10 ఒంటరితనం – ఒక నిజమైన పోరాటం భూమ్యాకాశములను సృష్టించిన దేవుడు తానే మనతో తోడైయున్నాడు అనునది బైబిల్ సత్యము.ఒక కన్యక గర్భవతియై కుమారుని కనును; అతనికి ఇమ్మానుయేలు అను పేరు పెట్టుదురు. ఈ యెషయా ప్రవచనము చరిత్రగా మారెను.యోసేపునకు ప్రధానము చేయబడిన మరియ అను కన్యక పరిశుద్దాత్మవలన గర్భవతియై కుమారుని కనెను. మత్తయి 1:18. ఇమ్మానుయేలు అను పేరునకు దేవుడు…

Read More

యేసుతో ప్రతి ఉదయము:-DAY-45-నిత్యము నడిపించును

యేసుతో ప్రతి ఉదయము:-DAY-45 ఈరోజు దేవుని వాగ్దానము:- యెహోవా నిన్ను నిత్యము నడిపించును.క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును. యెషయా 58:11 ప్రపంచమంతట కరువు కాటకాలు వ్యాపించును అనునది ప్రభువు తెమిలియజేసిన రాకడ సూచనలలో ఒకటిగా ఉన్నది.”అక్కడక్కడ కరువులు,భూకంపములు కలుగును;ఇవన్నియు వేదనలకు ప్రారంభము”.మత్తయి 24:8. పంట నష్టములకు రెండు కారణములు కలవు. అతివృష్టి,అనావృష్టి.వర్షము మరింత ఎక్కువగా కురిసి వరద వలన నష్టము కలుగవచ్చును;వర్షము పడకుండ దేవుడు ఆకాశమును మూయుట వలనను వ్యవసాయమును దెబ్బతినవచ్చును. అంతేకాదు,దేశమును…

Read More

యేసుతో ప్రతి ఉదయము:-42 DAY-వాగ్దానఫలము

యేసుతో ప్రతి ఉదయము:-42 DAY-వాగ్దానఫలము ఈరోజు వాగ్దానము:- “నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును,నిశ్చయముగా నేను నిన్ను విస్తరింపజేతును” హెబ్రీయులకు 6:14 అనునది దేవుడు అబ్రాహామునకు ఇచ్చిన వాగ్దానము. కుమారుడైన ఇస్సాకు నిమిత్తము అబ్రాహాము ఇంచుమించు 25 సంవత్సరములు కనిపెట్టెను గని సొమ్మసిల్ల లేదు. వాగ్దానమును బట్టి ఆయన దేవుని స్తుతించెను గనుక బలము పొందెను. శారాను గూర్చియు హెబ్రీ పత్రికలో చదువుచున్నాము.”విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడని ఎంచు కొనెను గనుక తాను వయస్సు గతించినదైనను…

Read More

యేసుతో ప్రతి ఉదయము – 41 DAYనూతన బలము పొందుదురు

యేసుతో ప్రతి ఉదయము :-41 DAY నూతన బలము పొందుదురు https://prayerstotheworld.com/web-stories/%e0%b0%a8%e0%b0%a4%e0%b0%a8-%e0%b0%ac%e0%b0%b2%e0%b0%ae-%e0%b0%aa%e0%b0%a6%e0%b0%a6%e0%b0%b0/ ఈరోజు దేవుని వాగ్దానము :- యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు.వారు పక్షిరాజువలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. యెషయా 40:31 ఆత్మ సంబంధమైన జీవితములో ప్రతి దేవుని బిడ్డకి ఫై నుండి వచ్చు శక్తి కావలెను. అపవాది క్రియలను,వాటి బలమును లయపరచుటకు పరిశుద్దాత్మ బలము కావలెను. లోకము, శరీరము,సాతాను వలన వచ్చు సమస్యలు,పోరాటములను జయించుటకును,జయము పొందిన పరిశుద్దులుగా జీవించుటకును బలము…

Read More

యేసుతో ప్రతి ఉదయము 37

యేసుతో ప్రతి ఉదయము:- ఈరోజు దేవుని వాగ్దానము:- ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి. మూలకు తలరాయి ఆయెను. అది యెహోవా వలన కలిగినది. అది మన కన్నులకు ఆశ్చర్యము. కీర్తనలు 118:22,23 ఇల్లు కట్టువారు నిర్మాణము కొరకు వాడుతున్న ప్రతి దానిని పరీక్షించి చూచేదరు. ముఖ్యముగా నాణ్యమైన వాటిని ఎన్నుకొనెదరు.  నిర్మాణము కొరకైన రాళ్ల విషయములో కొన్నిటిని నిషేధించుట సహజము. అలాగే నిషేదించబడిన ఒక రాయి కట్టబడు భవనమంతటిని మోయు మూలరాయిగా మారిన పక్షముగా అది నిశ్చయముగా…

Read More

యేసుతో ప్రతి ఉదయము- DAY 35

యేసుతో ప్రతి ఉదయము:- Day35 ఈరోజు దేవుని వాగ్దానము:- యెహోవా నీకు తోడై యున్నాడు. న్యాయధిపతులు 6:12అంశం :-“బలహీనతలో దైవబలం” (Strength in Weakness) యహోవా దూత అతనికి కనబడి పరక్రమము గల బలడ్యుడా, యెహోవా నీకు తోడై యున్నాడని అతనితో అనెను. ప్రారంభములో గిద్యోనును ఒక పిరికివానిగా చుచున్నాము. అతడు మిద్యాని్యులకు మరుగై ఉండునట్లు దుల్లగొట్టుచుండగా దేవుని దూత ప్రత్యక్షమై మాట్లాడెను. దూత సంభోదన -పరాక్రమముగల బలడ్యుడు -గిద్యోను అంగీకారముగా లేదు. అందువలన ఆయన అద్భుత…

Read More

యేసుతో ప్రతి ఉదయము-DAY 34

యేసుతో ప్రతి ఉదయము :- ఈరోజు దేవుని వాగ్దానము:- “నీవు యెహోవా చేతిలో భూషణకిరీటముగాను ,నీ దేవుని చేతిలో రాజకీయమకుటముగాను ఉందువు” యెషయా 62:3 “నాజనులు యెహోవా దేశములో కిరీటమందలి రత్నములవలె నున్నారు. గనుక కాపరి తన మందను రక్షించునట్లు వారి దేవుడైన యెహోవా వారిని రక్షించును” జెకర్యా 9:16 “జ్ఞానుల ఐశ్వర్యము వారికీ భూషణము” సామెతలు 145:24 .జ్ఞానులు వారిజ్ఞానమును బట్టి అతిశయిస్తారు అది వారి ఐశ్వర్యము గాను భూషణముగాను ఉన్నది .నేనైతే నా దేవుడు…

Read More

యేసుతోప్రతిఉదయము-DAY 33 దేవుని కన్ను మీపై ఉంది

యేసుతోప్రతిఉదయము:- ఈరోజు దేవుని వాగ్దానము:- నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. కీర్తన 32:8 దేవుని కన్ను మీపై ఉంది ఈ వాక్యం ఇచ్చే ధైర్యం మరియు అర్థం నిజంగా అద్భుతం: దేవుని నిరంతరం చూస్తున్నాడు: లోకమంతటా ఆయన దృష్టి సంచరిస్తోంది అంటే, మనం చేసే ప్రతి పని, మన పడే ప్రతి కష్టం ఆయనకు తెలుసు అని అర్థం. మనం ఒంటరిగా ఉన్నామని అనుకున్నా, ఆయన…

Read More