RECENT POSTS

యేసుతో ప్రతి ఉదయము:-DAY 50-భయపడుతున్నారా? దేవుడు మీ కుడిచేతిని పట్టుకున్నాడు! | యెషయా 41:13 Daily Devotion

  యేసుతో ప్రతి ఉదయము:- ఈరోజు దేవుని వాగ్దానము :-భయపడకుము నేను నీకు సహాయము చేసెదనని చెప్పుచు  నీ కుడిచేతిని పట్టుకొనుచున్నాను. యెషయా 41:13 ఈ సృష్టిని కలుగజేసిన దేవుడు మనకు ఇస్తున్న అత్యంత మధురమైన వాగ్దానం ఇది. జీవితంలో ఒంటరితనం, ఆందోళన, భవిష్యత్తు గురించిన భయాలు మనల్ని చుట్టుముట్టినప్పుడు… “నేనున్నాను, భయపడకు” అని ధైర్యం చెప్పే తండ్రి మాట ఇది. ఒక చిన్న బిడ్డ తండ్రి చేయి పట్టుకుని నడిచినప్పుడు ఎంత నిశ్చింతగా ఉంటుందో, విశ్వాసి…

Read More

యేసుతో ప్రతి ఉదయము- DAY -49-కన్నీటి ప్రార్ధన

యేసుతో ప్రతి ఉదయము :- DAY – 49-కన్నీటి ప్రార్ధన ఈరోజు దేవుని వాగ్దానము :- నీవు కన్నీళ్లు విడచుట చూచితిని;నీ ప్రార్ధన నేనాగీకరించియున్నాను. యెషయా 38:5 కన్నీటి ప్రార్ధన ప్రభావము ఎంతో గొప్పది! ఆనాడు హిజ్కియాకు మరణకరమైన రోగము కలిగెను.” నీవు మరణమవుచున్నావు,బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కపెట్టుకొనుము” అని దేవుడు తన ప్రవక్త అయిన యెషయా ద్వారా వర్తమానము పంపెను.యెషయా ప్రకటనను రాజు నమ్మెను. తక్షణము తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని…

Read More

యేసుతో ప్రతి ఉదయము -DAY 47 – సందేహింపక – నమ్మిన యెడల

యేసుతో ప్రతి ఉదయము:- ఈరోజు దేవుని వాగ్దానము :- “తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన యెడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మార్కు 11:23 మత్తయి 17:20 ననుసరించి విశ్వాసము వలన పర్వతములు సహితము పెల్లగించబడును. హెబ్రోను అనగా విశ్వాసము. హెబ్రోను ఆశ్రయ స్థలము కూడా హెబ్రోనుకున్న మూడవ అర్ధము ఆత్మీయముగా బలహీనులుగా నున్న వారి భారములను మనము భరించి,వారు పడిపోయినప్పుడు లేక అపాయములలో నున్నప్పుడు ప్రసవ వేదనతోను,పట్టుదలతోను వారి…

Read More

యేసుతో ప్రతి ఉదయము:-DAY-45-నిత్యము నడిపించును

యేసుతో ప్రతి ఉదయము:-DAY-45 ఈరోజు దేవుని వాగ్దానము:- యెహోవా నిన్ను నిత్యము నడిపించును.క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును. యెషయా 58:11 ప్రపంచమంతట కరువు కాటకాలు వ్యాపించును అనునది ప్రభువు తెమిలియజేసిన రాకడ సూచనలలో ఒకటిగా ఉన్నది.”అక్కడక్కడ కరువులు,భూకంపములు కలుగును;ఇవన్నియు వేదనలకు ప్రారంభము”.మత్తయి 24:8. పంట నష్టములకు రెండు కారణములు కలవు. అతివృష్టి,అనావృష్టి.వర్షము మరింత ఎక్కువగా కురిసి వరద వలన నష్టము కలుగవచ్చును;వర్షము పడకుండ దేవుడు ఆకాశమును మూయుట వలనను వ్యవసాయమును దెబ్బతినవచ్చును. అంతేకాదు,దేశమును…

Read More

యేసుతో ప్రతి ఉదయము -DAY- 44 నీ హృదయవాంఛలను తీర్చును

యేసుతో ప్రతి ఉదయము -44 నీ హృదయవాంఛలను తీర్చును:- ఈరోజు దేవుని వాగ్దానము:- “యెహోవాను బట్టి సంతోషించుము. ఆయన నీ హృదయవాంఛలను తీర్చును” కీర్తనలు 37:8 క్రొత్త జన్మము పొందినప్పుడు మనకు కలిగిన ఆనందము ప్రభువు సాన్నిధ్యమందు మరచి అది నిద్ర గాని, భోజనము గని,స్నేహితులు గాని, హెచ్చింపు,పేరు ప్రఖ్యాతులు కొరకైన వాంఛ గాని, బైబిలు జ్ఞానము సంపాదించుకొనవలెను వాంఛ గాని విడచి ప్రభువునందే ఆనందించుట ద్వారా మనకు గల ఈ ఆనందము బలపడును. మనము ప్రభువు…

Read More

యేసుతో ప్రతి ఉదయము-DAY 43-ఎదురుచూచుట

యేసుతో ప్రతి ఉదయము :-DAY 43-ఎదురుచూచుట ఈరోజు దేవుని వాగ్దానము :- యెహోవా కొరకు కనిపెట్టుకొని యుండుము.ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము.యెహోవా కొరకు కనిపెట్టుకొని యుండుము. కీర్తన 27:14 వేచి యుండుట,కనిపెట్టుట,ఎదురుచూచుట అనునవి పర్యాయపదములుగా ఉన్నవి ఇంచుమించు వాటి అర్ధము ఒకటే గాని సమయము,సందర్భము బట్టి మనము వాటిని వాడుచున్నాము.”కనిపెట్టు,ధైర్యము తేచుకొనుము,హృదయమును నిబ్బరంగా నుంచుకొనుము” అను మూడు మాటలు ఎంతో గొప్పవి! ముఖ్యముగా రెండవ రాకడ కొరకు ఎదురుచూచుచున్న మనము ధన్యులము.అవును,రెండవ రాకడ కొరకు…

Read More

యేసుతో ప్రతి ఉదయము – 41 DAYనూతన బలము పొందుదురు

యేసుతో ప్రతి ఉదయము :-41 DAY నూతన బలము పొందుదురు https://prayerstotheworld.com/web-stories/%e0%b0%a8%e0%b0%a4%e0%b0%a8-%e0%b0%ac%e0%b0%b2%e0%b0%ae-%e0%b0%aa%e0%b0%a6%e0%b0%a6%e0%b0%b0/ ఈరోజు దేవుని వాగ్దానము :- యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు.వారు పక్షిరాజువలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. యెషయా 40:31 ఆత్మ సంబంధమైన జీవితములో ప్రతి దేవుని బిడ్డకి ఫై నుండి వచ్చు శక్తి కావలెను. అపవాది క్రియలను,వాటి బలమును లయపరచుటకు పరిశుద్దాత్మ బలము కావలెను. లోకము, శరీరము,సాతాను వలన వచ్చు సమస్యలు,పోరాటములను జయించుటకును,జయము పొందిన పరిశుద్దులుగా జీవించుటకును బలము…

Read More

యేసుతో ప్రతి ఉదయము-DAY 40-ఊరక నిలుచుండి చూడుడి

యేసుతో ప్రతి ఉదయము :- ఈరోజు దేవుని వాగ్దానము :- భయపడకుడి,యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. నిర్గమకాండము 14:13:- ఊరక నిలుచుండి చూడుడి:- “అందుకు మోషే -భయపడకుడి,యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇకమీదట మరి ఎన్నడును చూడరు. నిర్గమకాండము 14:13 దేవుని యందు మోషే కలిగియున్న నమ్మకము అసాధారణమైనది. ఈ ఒంటరి దైవజనుడు వెళ్లిన పరిస్థితుల గుండా…

Read More

యేసుతో ప్రతి ఉదయము -39 కన్నీటిని తుడుచు ప్రభువు

ఆయన వారి కన్నుల ప్రతి భాష్పభిందువును తుడిచివేయును…. దుఃఖమైనను, ఏడపైనను వేదనైనను ఇక ఉండదు. ప్రకటన 21:4 క్రొత్త ఆకాశము, క్రొత్త భూమిని గూర్చిన వివరణ ప్రకటన గ్రంధము యొక్క 21 అధ్యముమందు వ్రాయబడియున్నది. అందువలన అంతవరకు కన్నీళ్లు, ఏడుపు, వేదన, దుఃఖము, మరణము ఉంటుందని గ్రహించుచున్నాము. అయినను ఈ లోకమందు జీవించు చుండగానే ప్రభువు మన కన్నీటిని తుడుచుచున్నాడు అనునది నిజము. బైబిల్ గ్రంధమందలి పరిశుద్దులందరు కన్నీటి మార్గమున నడచిరి. “వారు బాకా లోయలో పడి…

Read More

యేసుతో ప్రతి ఉదయము Day-38

యేసుతో ప్రతి ఉదయము :- ఈరోజు దేవుని వాగ్దానము:- ఏలయనగ అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు దృష్టియుంచెను. హెబ్రీ 11:26 ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతడికి ప్రత్యక్షమాయెను. నిర్గమ 3:2 దైవజనుడు మోషే జీవితములో మలుపును తెచ్చిన సంఘటన అందరికి తెలుసు. నిర్గమ 3:24 ఇది ఎప్పుడు జరిగెను.?  మోషే తన మామ మందను మేపుచు దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చినప్పుడు జరిగేను.దేవుడు మోషేతో మాట్లాడి తన ప్రజలైన ఇశ్రాయేలి్యులను ఐగుప్తు…

Read More