RECENT POSTS

యేసుతో ప్రతి ఉదయము-DAY13

యేసుతో ప్రతి ఉదయము:- ఈరోజు దేవుని వాగ్దానము:- యెషయా 60:1 నీకు వెలుగు వచ్చియున్నది, లెమ్ము, తేజరిల్లుము యెహోవా మహిమ నీమీద ఉదయించెను. ప్రార్థన ద్వారా లభించు గొప్ప ఆశీర్వాదములలో ప్రధానమైనది మనకు లభించు ప్రకాశము ​ప్రార్థన అనేది కేవలం మన అవసరాలను దేవునికి చెప్పుకోవడం మాత్రమే కాదు, అది పరలోకపు వెలుగును మన హృదయాల్లోకి ఆహ్వానించడం. చీకటిలో ఉన్న వ్యక్తికి దారి తెలియదు, కానీ వెలుగు వచ్చినప్పుడు గమ్యం స్పష్టమవుతుంది. మనం ప్రార్థనలో దేవుని సన్నిధిలో…

Read More

యేసుతో ప్రతి ఉదయము-DAY 12

యేసుతో ప్రతి ఉదయము:- ఈరోజు దేవుని వాగ్దానము:- యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. యెషయా 40:31 నేటి అంశం: వేచియుండుటలో ఉన్న శక్తి ​మనం అలసిపోయినప్పుడు, నిరాశ చెందినప్పుడు మన స్వశక్తితో ముందుకు వెళ్లడం అసాధ్యం అనిపిస్తుంది. కానీ దేవుని సన్నిధిలో గడిపే సమయం మనల్ని శారీరకంగానే కాక, ఆత్మీయంగా కూడా పునరుజ్జీవింపజేస్తుంది. ​ఒక చిన్న కథ: పక్షిరాజు పాఠం ​పక్షిరాజు (Eagle)…

Read More

యేసుతో ప్రతి ఉదయము-DAY11

యేసుతో ప్రతి ఉదయము :- ఈ రోజు దేవుని వాగ్దానము :- మృతుల  లోకానివాసినై ఇకను మనుష్యులను కానకపోవుదునని నేననుకొంటిని. యెషయా 38:11  మరణపు అంచుల నుండి జీవపు వెలుగులోకి ​నేటి అంశం: నిరాశలో నిరీక్షణ ​యూదా రాజు హిజ్కియాకు మరణకరమైన వ్యాధి వచ్చినప్పుడు, తను ఇక బ్రతకనని, మనుష్యులను చూడనని తీవ్రమైన నిరాశలో పలికిన మాట ఇది. కానీ అదే హిజ్కియా కన్నీళ్లతో ప్రార్థించినప్పుడు, దేవుడు అతని ఆయుష్షును 15 ఏళ్లు పెంచాడు. మన పరిస్థితులు…

Read More

యేసుతో ప్రతి ఉదయము- DAY10

యేసుతో ప్రతి ఉదయము:- ఈరోజు దేవుని వాగ్దానము:- “యెహోవా నీకు ముందుగా నడిచిపోవును; ఆయన నీతో నుండును. నిన్ను విడువడు, నిన్ను త్రోసివేయడు.” — ద్వితీయోపదేశకాండము 31:8  నేటి ధ్యాన భాగము:- “కనబడని యుద్ధంలో కనిపించే విజయం” ప్రధానులతోను, అధికారులతోను, ప్రస్తుత అంధకార సంబంధులగు లోక నాధులతోను, ఆకాశమండల మందున్న దూరత్మలా సమూహములతోను పోరాడుచున్నాము ఎఫెసీ 6:12 ఆత్మీయ యుద్ధంలో విజయం ​మనం జీవిస్తున్నది కేవలం కంటికి కనిపించే లోకం మాత్రమే కాదు, కనిపించని ఆత్మీయ శక్తులతో…

Read More

యేసుతో ప్రతి ఉదయము-DAY9

యేసుతో ప్రతి ఉదయము:- ఈ రోజు దేవుని వాగ్దానము:- “నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు.” — యెషయా 54:17 నేటి ధ్యానం (Daily Devotion) నిర్దోషత్వం – దేవుని రక్షణకు తాళం చెవి https://youtu.be/NDyV1QXFJyI?si=2Suce4b-AGkW93Gy నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూత నంపించి,సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్లు మూయించెను. దానియేలు 6:22  దానియేలు జీవితము యొక్క విజయ రహస్యములు అతడు వర్ధిల్లుటకు కారణమయ్యెను….

Read More

యేసుతో ప్రతి ఉదయము- DAY 8

యేసుతో ప్రతి ఉదయము- DAY 8 ఈరోజు దేవుని వాగ్దానము:- కీర్తనలు 27:14 ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము యెహోవాకొరకు కనిపెట్టుకొని యుండుము. శీర్షిక: యెహోవాను కనిపెట్టుకొని యుండుట – విశ్వాసపు శక్తి https://youtu.be/SY3LpQH4egU వేచి యుండుట,కనిపెట్టుట,ఎదురుచూచుట అనునవి పర్యాయపదములుగా ఉన్నవి. ఇంచుమించు వాటి అర్థములు ఒక్కటే గాని సమయ,సందర్బములను బట్టి మనము వాడుచున్నాము. “కనిపెట్టు,ధైర్యము తెఇచ్చుకొనుము,హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము.”అను మూడు మాటలు ఎంతో గొప్పవి!  వేచి యుండటం బలహీనత కాదు. కనిపెట్టుకొని యుండటం…

Read More

యేసుతో ప్రతి ఉదయము- DAY 7

యేసుతో ప్రతి ఉదయము:- ఈరోజు దేవుని వాగ్దానము:- నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము;నీవు ఆయనను నమ్ము కొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. కీర్తనలు 37:5  నేటి దైవ ధ్యానం: ఆందోళన వద్దు.. అప్పగింతే ముద్దు ​మన జీవితంలో ఏదైనా సమస్య ఎదురైనప్పుడు సహజంగానే మనకు కలిగే మొదటి స్పందన ‘కంగారు’. ఆ కంగారులో మనం చేసే ప్రార్థనలు ఎలా ఉంటాయంటే.. దేవునికి మన సమస్యను వివరించడం కంటే, మనం అనుకున్న పరిష్కారాన్ని ఆయనపై రుద్దడానికే ప్రయత్నిస్తుంటాము….

Read More

యేసుతో ప్రతి ఉదయము-DAY 5

🌅 YESUTHO PRATHI UDHAYAM – DAY 5 యేసుతో ప్రతి ఉదయము:- “దేవుడు నీ కన్నీళ్లను లెక్కలో ఉంచుతున్నాడు” 📖 ప్రధాన వాక్యం :- ఈ రోజు దేవుని వాగ్దానము:- కీర్తనలు 56:8 నా సంచారములను నీవు లెక్కించి యున్నావు నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి యున్నవి అవి నీ కవిలెలో  కనబడును గదా. “నా కన్నీళ్లను నీ సీసాలో భద్రపరచుము; అవి నీ గ్రంథంలో లేవా?” చిన్న కథ:- ఒక చిన్న బాలిక…

Read More

యేసుతో ప్రతి ఉదయం-DAY 3

🌅 DAY 3 – యేసుతో ప్రతి ఉదయం:- ఈ రోజు దేవుని వాగ్దానము:- “దేవుడు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు కూడా ఆయన పని చేస్తున్నాడు” 📖 ప్రధాన వాక్యం:- యెషయా 30:18 “యెహోవా మీకు కృప చూపుటకు ఆలస్యం చేస్తున్నాడు; ఆయన న్యాయవంతుడైన దేవుడు గనుక ఆయనను ఆశ్రయించువారు ధన్యులు.” పరిచయం (Introduction) మన జీవితంలో కొన్ని ఉదయాలు చాలా నిశ్శబ్దంగా ఉంటాయి. ప్రార్థనలు చేస్తున్నాం… వాక్యం చదువుతున్నాం… కానీ సమాధానం కనిపించదు. అప్పుడు మన మనస్సులో…

Read More

యేసుతో ప్రతి ఉదయం- DAY 2

యేసుతో ప్రతి ఉదయం:- శీర్షిక:- “వెలుగు కనిపించకపోయినా ముందుకు నడిచే విశ్వాసం” 📜 ప్రధాన వాక్యం:- కీర్తన 119:105 “నీ వాక్యం నా పాదములకు దీపము, నా మార్గమునకు వెలుగు.” 🌅 పరిచయం (Introduction):- మన జీవితంలో ప్రతి రోజు ఒకేలా ఉండదు. కొన్ని ఉదయాలు ఆశతో మొదలవుతాయి, మరికొన్ని ఉదయాలు భారంగా మొదలవుతాయి. “ఈ రోజు ఎలా గడుస్తుందో?” అనే ప్రశ్న మన హృదయంలో తిరుగుతుంది. అటువంటి ఉదయాల్లో మనకు కావలసింది పూర్తి దారి కాదు…

Read More