యేసుతో ప్రతి ఉదయము-DAY 31-ఎడారి జీవితంలో వసంతం
యేసుతో ప్రతి ఉదయము:- ఈరోజు దేవుని వాగ్దానము:- “అరణ్యమును, ఎండిన భూమియు సంతోషించును కస్తూరి పుష్పము వలే పూయును పోయును. అది బహుగా పూయుచు ఉల్లసించును.ఉల్లసించి సంగీతమును పాడును. లెబానోను సౌందర్యము దానికి కలుగును. కర్మెలు షారోనులకున్న సోగసు దాని కుండును. అవి యెహోవా మహిమను మన దేవుని తేజస్సును చూచును.” యెషయా 35 :1, 2 “ఎడారి జీవితంలో వసంతం “ మన పాపము వల్ల ఏర్పడిన ఎడారి వంటి నిష్ఫలమైన జీవితాన్ని, దేవుడు తన…
