యేసుతో ప్రతి ఉదయము-DAY 5
🌅 YESUTHO PRATHI UDHAYAM – DAY 5 యేసుతో ప్రతి ఉదయము:- “దేవుడు నీ కన్నీళ్లను లెక్కలో ఉంచుతున్నాడు” 📖 ప్రధాన వాక్యం :- ఈ రోజు దేవుని వాగ్దానము:- కీర్తనలు 56:8 నా సంచారములను నీవు లెక్కించి యున్నావు నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి యున్నవి అవి నీ కవిలెలో కనబడును గదా. “నా కన్నీళ్లను నీ సీసాలో భద్రపరచుము; అవి నీ గ్రంథంలో లేవా?” చిన్న కథ:- ఒక చిన్న బాలిక…
