RECENT POSTS

యేసుతో ప్రతి ఉదయము:-DAY-45-నిత్యము నడిపించును

యేసుతో ప్రతి ఉదయము:-DAY-45 ఈరోజు దేవుని వాగ్దానము:- యెహోవా నిన్ను నిత్యము నడిపించును.క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును. యెషయా 58:11 ప్రపంచమంతట కరువు కాటకాలు వ్యాపించును అనునది ప్రభువు తెమిలియజేసిన రాకడ సూచనలలో ఒకటిగా ఉన్నది.”అక్కడక్కడ కరువులు,భూకంపములు కలుగును;ఇవన్నియు వేదనలకు ప్రారంభము”.మత్తయి 24:8. పంట నష్టములకు రెండు కారణములు కలవు. అతివృష్టి,అనావృష్టి.వర్షము మరింత ఎక్కువగా కురిసి వరద వలన నష్టము కలుగవచ్చును;వర్షము పడకుండ దేవుడు ఆకాశమును మూయుట వలనను వ్యవసాయమును దెబ్బతినవచ్చును. అంతేకాదు,దేశమును…

Read More