యేసుతో ప్రతి ఉదయము -DAY17 నిలిచియుండే తోడు
యేసుతో ప్రతి ఉదయము :- ఈరోజు దేవుని వాగ్దానము:- యోహాను 14:16 నేను తండ్రిని వేడుకొందును, మీయొద్ద ఎల్లప్పుడు నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను( లేక,ఉత్తరవాదిని),అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకనుగ్రహించును. పరిశుద్ధాత్మ శక్తి (Power of Holy Spirit) ఆదరణకర్త వాగ్దానము (Promise of the Comforter) నిత్యమైన తోడు (Eternal Presence) ఆధ్యాత్మిక బలము (Spiritual Strength) నిలిచియుండే తోడు:- యేసుక్రీస్తు ఈ లోకాన్ని విడిచి వెళ్లే ముందు తన శిష్యులకు ఇచ్చిన గొప్ప ధైర్యం…
