యేసుతో ప్రతి ఉదయము-DAY 24-కనిపించని కవచం
యేసుతో ప్రతి ఉదయము:- ఈరోజు దేవుని వాగ్దానము:- యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గియున్నవి కీర్తనలు 34 :15 కార్యములు ఆల్బమ్లై యున్నను కాలమును తృణీకరించిన వాడెవడు? లోకమంతటనను సంచారము చేయు యెహోవా యొక్క ఏడు నేత్రములు జెరుబ్బాబెలు చేతిలో చేతిలో గుండుసూలు ఉండుట చూచి సంతోషించును.జెకర్యా 4:10 “పరిశీలించే దేవుని కన్ను – భద్రతనిచ్చే ఆయన హస్తం” దేవుడు కేవలం చూసేవాడు మాత్రమే కాదు, తన బిడ్డల చుట్టూ…
