యేసుతో ప్రతి ఉదయము-DAY 21-యవ్వనస్తులకు దేవుని వాగ్దానాలు
యేసుతో ప్రతి ఉదయము :- ఈరోజు దేవుని వాగ్దానము:- “యౌవనస్థులు దేనిచేత తమ నడతను శుద్ధిపరచుకొందురు? నీ వాక్యమునుబట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుటచేతనే గదా!” (కీర్తనలు 119:9) దేవుడు వాగ్దానం చేస్తున్నాడు—ఎవరైతే చిన్నతనంలోనే ఆయనను వెతుకుతారో, వారికి ఆయన తన జ్ఞానాన్ని, మార్గదర్శకత్వాన్ని మరియు రక్షణను ఇస్తాడు. ఆయనను స్మరించువారిని ఆయన ఎన్నడూ విడిచిపెట్టడు. దుర్దినములు రాకముందే -నీ బాల్య దినములయందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. ప్రసంగి 12:2 నేటి వాక్య ధ్యానం (Daily…
