యేసుతో ప్రతి ఉదయము- DAY 8
యేసుతో ప్రతి ఉదయము- DAY 8 ఈరోజు దేవుని వాగ్దానము:- కీర్తనలు 27:14 ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము యెహోవాకొరకు కనిపెట్టుకొని యుండుము. శీర్షిక: యెహోవాను కనిపెట్టుకొని యుండుట – విశ్వాసపు శక్తి https://youtu.be/SY3LpQH4egU వేచి యుండుట,కనిపెట్టుట,ఎదురుచూచుట అనునవి పర్యాయపదములుగా ఉన్నవి. ఇంచుమించు వాటి అర్థములు ఒక్కటే గాని సమయ,సందర్బములను బట్టి మనము వాడుచున్నాము. “కనిపెట్టు,ధైర్యము తెఇచ్చుకొనుము,హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము.”అను మూడు మాటలు ఎంతో గొప్పవి! వేచి యుండటం బలహీనత కాదు. కనిపెట్టుకొని యుండటం…
