యేసుతో ప్రతి ఉదయము-DAY26-“నిశ్శబ్దంలో నిలిచిన నేస్తం”
యేసుతో ప్రతి ఉదయము:- ఈరోజు దేవుని వాగ్దానము:- యెషయా 41:10 google.com,pub-4051626983085523, DIRECT, f08c47fec0942fa0 82698 నీకు తోడైయున్నాను భయపడకుము నేను నీ దేవుడనై యున్నాను దిగులుపడకుము నేను నిన్ను బలపరతును నీకు సహాయము చేయువాడను నేనే నీతియను నా దక్షిణహస్తముతో నిన్ను ఆదుకొం దును. ఒంటరితనము అనేది కేవలము మనుషులు చుట్టూ లేకపోవడం కాదు. మనల్ని అర్థం చేసుకునే వారు లేరని భావన. కానీ బైబిల్ చెప్తుంది, తల్లి తన బిడ్డను మరచిన ఆయన మనల్ని…
