RECENT POSTS

యేసుతో ప్రతి ఉదయము-DAY26-“నిశ్శబ్దంలో నిలిచిన నేస్తం”

యేసుతో ప్రతి ఉదయము:- ఈరోజు దేవుని వాగ్దానము:- యెషయా 41:10 google.com,pub-4051626983085523, DIRECT, f08c47fec0942fa0 82698 నీకు తోడైయున్నాను భయపడకుము నేను నీ దేవుడనై యున్నాను దిగులుపడకుము నేను నిన్ను బలపరతును నీకు సహాయము చేయువాడను నేనే నీతియను నా దక్షిణహస్తముతో నిన్ను ఆదుకొం దును.  ఒంటరితనము అనేది కేవలము మనుషులు చుట్టూ లేకపోవడం కాదు. మనల్ని అర్థం చేసుకునే వారు లేరని భావన. కానీ బైబిల్ చెప్తుంది, తల్లి తన బిడ్డను మరచిన ఆయన మనల్ని…

Read More

యేసుతో ప్రతి ఉదయము-DAY25-అగ్నిలో తోడైయుండే దేవుడు

యేసుతో ప్రతి ఉదయము :- ఈరోజు దేవుని వాగ్దానము:- “నీవు అగ్నిమధ్యను నడిచినప్పుడు జ్వాలలు నిన్ను కాల్చవు.” (యెషయా 43:2) google.com,pub-4051626983085523, DIRECT, f08c47fec0942fa0 82698   నేటి వాక్య ధ్యానం: అగ్నిలో తోడైయుండే దేవుడు “నీవు అగ్నిమధ్యను నడిచినప్పుడు జ్వాలలు నిన్ను కాల్చవు.” (యెషయా 43:2) “ఆయన నేత్రములు అగ్నిజ్వాలల వలె ఉండెను”.ప్రకటన 1:14 అగ్ని జ్వాల వంటి కనులను గూర్చి ప్రకటన 2:18 మరియు 19:12 లోను చదువుచున్నాము . ప్రత్యక్ష గుడారమందలి బలిపీఠం…

Read More

యేసుతో ప్రతి ఉదయము-DAY 24-కనిపించని కవచం

యేసుతో ప్రతి ఉదయము:- google.com,pub-4051626983085523, DIRECT, f08c47fec0942fa0 82698 ఈరోజు దేవుని వాగ్దానము:- యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గియున్నవి  కీర్తనలు 34 :15 కార్యములు ఆల్బమ్లై యున్నను కాలమును తృణీకరించిన వాడెవడు? లోకమంతటనను సంచారము చేయు యెహోవా యొక్క ఏడు నేత్రములు  జెరుబ్బాబెలు చేతిలో చేతిలో గుండుసూలు ఉండుట చూచి సంతోషించును.జెకర్యా 4:10 “పరిశీలించే దేవుని కన్ను – భద్రతనిచ్చే ఆయన హస్తం” దేవుడు కేవలం చూసేవాడు మాత్రమే…

Read More

యేసుతో ప్రతి ఉదయం-DAY22-చీకట్లో దాచబడిన నిధులు

యేసుతో ప్రతి ఉదయం:- google.com,pub-4051626983085523, DIRECT, f08c47fec0942fa0 82698 ఈరోజు దేవుని వాగ్దానము:- అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను  రహస్య స్థలములలోని మరుగైన ధనము నీకిచ్చేదెను. యెషయా 45:3 చీకట్లో దాచబడిన నిధులు:- అంధకార స్థలములలో నిధులు అంటే ఏమిటి? సాధారణంగా నిధులు లేదా బంగారము భూమి లోపల చీకటిగా ఉన్న గన్నుల్లో ఉంటాయి. వాటిని వెలికి తీయాలంటే శ్రమించాలి అలాగే మన జీవితంలో అంధకార స్థలములు అంటే మనం ఎదుర్కొనే కష్టాలు కన్నీళ్లు ఒంటరితనం లేదా…

Read More

యేసుతో ప్రతి ఉదయము-DAY 21-యవ్వనస్తులకు దేవుని వాగ్దానాలు

యేసుతో ప్రతి ఉదయము :- google.com,pub-4051626983085523, DIRECT, f08c47fec0942fa0 82698 ఈరోజు దేవుని వాగ్దానము:-  “యౌవనస్థులు దేనిచేత తమ నడతను శుద్ధిపరచుకొందురు? నీ వాక్యమునుబట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుటచేతనే గదా!” (కీర్తనలు 119:9) దేవుడు వాగ్దానం చేస్తున్నాడు—ఎవరైతే చిన్నతనంలోనే ఆయనను వెతుకుతారో, వారికి ఆయన తన జ్ఞానాన్ని, మార్గదర్శకత్వాన్ని మరియు రక్షణను ఇస్తాడు. ఆయనను స్మరించువారిని ఆయన ఎన్నడూ విడిచిపెట్టడు.   దుర్దినములు రాకముందే -నీ బాల్య దినములయందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. ప్రసంగి 12:2…

Read More

యేసుతో ప్రతి ఉదయము-DAY 20 శ్రమలో దేవుని సంకల్పం

యేసుతో ప్రతి ఉదయము :- ఈరోజు దేవుని వాగ్దానము:- దైవ వాగ్దానం (God’s Promise) https://prayerstotheworld.com/web-stories/%e0%b0%af%e0%b1%87%e0%b0%b8%e0%b1%81%e0%b0%a4%e0%b1%8b-%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%a4%e0%b0%bf-%e0%b0%89%e0%b0%a6%e0%b0%af%e0%b0%ae%e0%b1%81/ google.com,pub-4051626983085523, DIRECT, f08c47fec0942fa0 82698 “నీవు జలములలో పడి దాటునప్పుడు నేను నీకు తోడైయుందును, నదుల గుండ వెళ్లునప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. నీవు అగ్నిలో నడచునప్పుడు నీవు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు.” — యెషయా 43:2 ఈ వాగ్దానం మనకు ఇచ్చే ధైర్యం ఏమిటంటే—కష్టాలు (నీరు, అగ్ని) ఎదురవ్వడం ఖాయం, కానీ వాటి మధ్యలో…

Read More

యేసుతో ప్రతి ఉదయము-DAY19

 యేసుతో ప్రతి ఉదయము :- google.com,pub-4051626983085523, DIRECT, f08c47fec0942fa0 82698 ఈరోజు దేవుని వాగ్దానము:- ప్రకటన గ్రంథం 21:4 ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు. నిరీక్షణ కలిగిన రేపు ​ఈ లోకంలో కన్నీళ్లు, కష్టాలు సహజం. అయితే మన దేవుడు మనల్ని కేవలం ఓదార్చడమే కాకుండా, మన కన్నీళ్లను తుడిచివేసేవాడు. ఆయన నివసించే చోట మరణం లేదు, వేదన లేదు. ఈ రోజు…

Read More

యేసుతో ప్రతి ఉదయము-DAY 18

యేసుతో ప్రతి ఉదయము :- ఈరోజు దేవుని వాగ్దానము:- సంఖ్యాకాండము 14:8 google.com,pub-4051626983085523, DIRECT, f08c47fec0942fa0 82698 ​యెహోవా మనయందు ఆనం దించినయెడల ఆ దేశములో మనలను చేర్చి దానిని మన కిచ్చును;. అది పాలు తేనెలు ప్రవహించుదేశము. ​దేవుని అంగీకారం (God’s Favor) ​వాగ్దాన దేశం (Promised Land) ​విశ్వాసపు విజయం (Victory of Faith) ​యెహోవా ఆనందం (Joy of the Lord) ​పాలు తేనెలు ప్రవహించు ఆశీర్వాదం (Abundant Blessings) ​Daily Devotion:…

Read More

యేసుతో ప్రతి ఉదయము -DAY17 నిలిచియుండే తోడు

యేసుతో ప్రతి ఉదయము :- ఈరోజు దేవుని వాగ్దానము:- యోహాను 14:16 google.com,pub-4051626983085523, DIRECT, f08c47fec0942fa0 82698 నేను తండ్రిని వేడుకొందును, మీయొద్ద ఎల్లప్పుడు నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను( లేక,ఉత్తరవాదిని),అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకనుగ్రహించును. ​పరిశుద్ధాత్మ శక్తి (Power of Holy Spirit) ​ఆదరణకర్త వాగ్దానము (Promise of the Comforter) ​నిత్యమైన తోడు (Eternal Presence) ​​ఆధ్యాత్మిక బలము (Spiritual Strength) ​నిలిచియుండే తోడు:- ​యేసుక్రీస్తు ఈ లోకాన్ని విడిచి వెళ్లే ముందు తన…

Read More

యేసుతో ప్రతి ఉదయము- DAY 16

యేసుతో ప్రతి ఉదయము:- ఈరోజు దేవుని వాగ్దానము:- ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి 1 పేతురు 5:7 google.com,pub-4051626983085523, DIRECT, f08c47fec0942fa0 82698 “భారాన్ని మోసే దేవుడు” ​మన జీవితంలో ఎదురయ్యే సమస్యలు, ఆందోళనలు మనల్ని కుంగదీయవచ్చు. అయితే, బైబిల్ మనకు ఇచ్చే గొప్ప వాగ్దానం ఏమిటంటే—మనం ఒంటరివాళ్లం కాదు. మన సృష్టికర్త మన గురించి వ్యక్తిగతంగా శ్రద్ధ వహిస్తున్నాడు. ఆయన మన చింతలను పంచుకోవడమే కాదు,…

Read More