యేసుతో ప్రతి ఉదయము-DAY14-చెరగని ప్రేమ – మారని జ్ఞాపకం
యేసుతో ప్రతి ఉదయము:- ఈరోజు దేవుని వాగ్దానము:- చూడుము నా అరచేతులమీదనే నిన్ను చెక్కియున్నాను. నీ ప్రాకారములు నిత్యము నాయెదుట నున్నవి. యెషయా 49:16 ప్రభువు యొక్క రెండు అరచేతులమీద మేకులు కొట్టుటకు ఆయన అప్పగించుకొనెను.యావత్ ప్రపంచమును సృష్టించిన ఆయన ప్రేమ హస్తములను సైనికులు పట్టుకొని,పెద్ద మ్రణులను బద్దలుగా చేయుటకు వాడబడు పదునైన శాసనమును అరచేతులమీద పెట్టి కొట్టిరి ధ్యానాంశం: చెరగని ప్రేమ – మారని జ్ఞాపకం లోకంలో మనుషులు తాము ప్రేమించే వారి పేర్లను పచ్చబొట్టుగా…
