RECENT POSTS

యేసుతో ప్రతి ఉదయము-DAY 46-ఒంటరితనం – ఒక నిజమైన పోరాటం

యేసుతో ప్రతి ఉదయము:- ఈరోజు దేవుని వాగ్దానము:- నేను నీతో చెప్పియున్నాను;నీకు తోడైయున్నాను,భయపడకుము. యెషయా 41:9-10 google.com,pub-4051626983085523, DIRECT, f08c47fec0942fa0 82698 ఒంటరితనం – ఒక నిజమైన పోరాటం భూమ్యాకాశములను సృష్టించిన దేవుడు తానే మనతో తోడైయున్నాడు అనునది బైబిల్ సత్యము.ఒక కన్యక గర్భవతియై కుమారుని కనును; అతనికి ఇమ్మానుయేలు అను పేరు పెట్టుదురు. ఈ యెషయా ప్రవచనము చరిత్రగా మారెను.యోసేపునకు ప్రధానము చేయబడిన మరియ అను కన్యక పరిశుద్దాత్మవలన గర్భవతియై కుమారుని కనెను. మత్తయి 1:18….

Read More

యేసుతో ప్రతి ఉదయము:-DAY-45-నిత్యము నడిపించును

యేసుతో ప్రతి ఉదయము:-DAY-45 ఈరోజు దేవుని వాగ్దానము:- google.com,pub-4051626983085523, DIRECT, f08c47fec0942fa0 82698 యెహోవా నిన్ను నిత్యము నడిపించును.క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును. యెషయా 58:11 ప్రపంచమంతట కరువు కాటకాలు వ్యాపించును అనునది ప్రభువు తెమిలియజేసిన రాకడ సూచనలలో ఒకటిగా ఉన్నది.”అక్కడక్కడ కరువులు,భూకంపములు కలుగును;ఇవన్నియు వేదనలకు ప్రారంభము”.మత్తయి 24:8. పంట నష్టములకు రెండు కారణములు కలవు. అతివృష్టి,అనావృష్టి.వర్షము మరింత ఎక్కువగా కురిసి వరద వలన నష్టము కలుగవచ్చును;వర్షము పడకుండ దేవుడు ఆకాశమును మూయుట…

Read More

యేసుతో ప్రతి ఉదయము -DAY- 44 నీ హృదయవాంఛలను తీర్చును

యేసుతో ప్రతి ఉదయము -44 నీ హృదయవాంఛలను తీర్చును:- google.com,pub-4051626983085523, DIRECT, f08c47fec0942fa0 82698 ఈరోజు దేవుని వాగ్దానము:- “యెహోవాను బట్టి సంతోషించుము. ఆయన నీ హృదయవాంఛలను తీర్చును” కీర్తనలు 37:8 క్రొత్త జన్మము పొందినప్పుడు మనకు కలిగిన ఆనందము ప్రభువు సాన్నిధ్యమందు మరచి అది నిద్ర గాని, భోజనము గని,స్నేహితులు గాని, హెచ్చింపు,పేరు ప్రఖ్యాతులు కొరకైన వాంఛ గాని, బైబిలు జ్ఞానము సంపాదించుకొనవలెను వాంఛ గాని విడచి ప్రభువునందే ఆనందించుట ద్వారా మనకు గల ఈ…

Read More

యేసుతో ప్రతి ఉదయము-DAY 43-ఎదురుచూచుట

యేసుతో ప్రతి ఉదయము :-DAY 43-ఎదురుచూచుట ఈరోజు దేవుని వాగ్దానము :- google.com,pub-4051626983085523, DIRECT, f08c47fec0942fa0 82698 యెహోవా కొరకు కనిపెట్టుకొని యుండుము.ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము.యెహోవా కొరకు కనిపెట్టుకొని యుండుము. కీర్తన 27:14 వేచి యుండుట,కనిపెట్టుట,ఎదురుచూచుట అనునవి పర్యాయపదములుగా ఉన్నవి ఇంచుమించు వాటి అర్ధము ఒకటే గాని సమయము,సందర్భము బట్టి మనము వాటిని వాడుచున్నాము.”కనిపెట్టు,ధైర్యము తేచుకొనుము,హృదయమును నిబ్బరంగా నుంచుకొనుము” అను మూడు మాటలు ఎంతో గొప్పవి! ముఖ్యముగా రెండవ రాకడ కొరకు ఎదురుచూచుచున్న…

Read More

యేసుతో ప్రతి ఉదయము:-42 DAY-వాగ్దానఫలము

యేసుతో ప్రతి ఉదయము:-42 DAY-వాగ్దానఫలము ఈరోజు వాగ్దానము:- “నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును,నిశ్చయముగా నేను నిన్ను విస్తరింపజేతును” హెబ్రీయులకు 6:14 google.com,pub-4051626983085523, DIRECT, f08c47fec0942fa0 82698 అనునది దేవుడు అబ్రాహామునకు ఇచ్చిన వాగ్దానము. కుమారుడైన ఇస్సాకు నిమిత్తము అబ్రాహాము ఇంచుమించు 25 సంవత్సరములు కనిపెట్టెను గని సొమ్మసిల్ల లేదు. వాగ్దానమును బట్టి ఆయన దేవుని స్తుతించెను గనుక బలము పొందెను. శారాను గూర్చియు హెబ్రీ పత్రికలో చదువుచున్నాము.”విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడని ఎంచు కొనెను…

Read More

యేసుతో ప్రతి ఉదయము – 41 DAYనూతన బలము పొందుదురు

యేసుతో ప్రతి ఉదయము :-41 DAY నూతన బలము పొందుదురు google.com,pub-4051626983085523, DIRECT, f08c47fec0942fa0 82698 https://prayerstotheworld.com/web-stories/%e0%b0%a8%e0%b0%a4%e0%b0%a8-%e0%b0%ac%e0%b0%b2%e0%b0%ae-%e0%b0%aa%e0%b0%a6%e0%b0%a6%e0%b0%b0/ ఈరోజు దేవుని వాగ్దానము :- యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు.వారు పక్షిరాజువలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. యెషయా 40:31 ఆత్మ సంబంధమైన జీవితములో ప్రతి దేవుని బిడ్డకి ఫై నుండి వచ్చు శక్తి కావలెను. అపవాది క్రియలను,వాటి బలమును లయపరచుటకు పరిశుద్దాత్మ బలము కావలెను. లోకము, శరీరము,సాతాను వలన వచ్చు సమస్యలు,పోరాటములను జయించుటకును,జయము…

Read More

యేసుతో ప్రతి ఉదయము-DAY 40-ఊరక నిలుచుండి చూడుడి

యేసుతో ప్రతి ఉదయము :- ఈరోజు దేవుని వాగ్దానము :- భయపడకుడి,యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. నిర్గమకాండము 14:13:- ఊరక నిలుచుండి చూడుడి:- “అందుకు మోషే -భయపడకుడి,యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇకమీదట మరి ఎన్నడును చూడరు. నిర్గమకాండము 14:13 దేవుని యందు మోషే కలిగియున్న నమ్మకము అసాధారణమైనది. ఈ ఒంటరి దైవజనుడు వెళ్లిన పరిస్థితుల గుండా…

Read More

యేసుతో ప్రతి ఉదయము -39 కన్నీటిని తుడుచు ప్రభువు

ఆయన వారి కన్నుల ప్రతి భాష్పభిందువును తుడిచివేయును…. దుఃఖమైనను, ఏడపైనను వేదనైనను ఇక ఉండదు. ప్రకటన 21:4 google.com,pub-4051626983085523, DIRECT, f08c47fec0942fa0 82698 క్రొత్త ఆకాశము, క్రొత్త భూమిని గూర్చిన వివరణ ప్రకటన గ్రంధము యొక్క 21 అధ్యముమందు వ్రాయబడియున్నది. అందువలన అంతవరకు కన్నీళ్లు, ఏడుపు, వేదన, దుఃఖము, మరణము ఉంటుందని గ్రహించుచున్నాము. అయినను ఈ లోకమందు జీవించు చుండగానే ప్రభువు మన కన్నీటిని తుడుచుచున్నాడు అనునది నిజము. బైబిల్ గ్రంధమందలి పరిశుద్దులందరు కన్నీటి మార్గమున నడచిరి….

Read More

యేసుతో ప్రతి ఉదయము Day-38

యేసుతో ప్రతి ఉదయము :- google.com,pub-4051626983085523, DIRECT, f08c47fec0942fa0 82698 ఈరోజు దేవుని వాగ్దానము:- ఏలయనగ అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు దృష్టియుంచెను. హెబ్రీ 11:26 ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతడికి ప్రత్యక్షమాయెను. నిర్గమ 3:2 దైవజనుడు మోషే జీవితములో మలుపును తెచ్చిన సంఘటన అందరికి తెలుసు. నిర్గమ 3:24 ఇది ఎప్పుడు జరిగెను.?  మోషే తన మామ మందను మేపుచు దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చినప్పుడు జరిగేను.దేవుడు మోషేతో మాట్లాడి…

Read More

యేసుతో ప్రతి ఉదయము 37

యేసుతో ప్రతి ఉదయము:- google.com,pub-4051626983085523, DIRECT, f08c47fec0942fa0 82698 ఈరోజు దేవుని వాగ్దానము:- ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి. మూలకు తలరాయి ఆయెను. అది యెహోవా వలన కలిగినది. అది మన కన్నులకు ఆశ్చర్యము. కీర్తనలు 118:22,23 ఇల్లు కట్టువారు నిర్మాణము కొరకు వాడుతున్న ప్రతి దానిని పరీక్షించి చూచేదరు. ముఖ్యముగా నాణ్యమైన వాటిని ఎన్నుకొనెదరు.  నిర్మాణము కొరకైన రాళ్ల విషయములో కొన్నిటిని నిషేధించుట సహజము. అలాగే నిషేదించబడిన ఒక రాయి కట్టబడు భవనమంతటిని మోయు మూలరాయిగా…

Read More