RECENT POSTS

యేసుతో ప్రతి ఉదయము DAY 32/విశ్వాసం: అడగక ముందే ఇచ్చే దేవుడు

యేసుతో ప్రతి ఉదయము:- ఈరోజు దేవుని వాగ్దానము:- అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకిచ్చెదను. యెషయా 45:3 “విశ్వాసం: అడగక ముందే ఇచ్చే దేవుడు” మనకు సంపాదించడానికి ఆయన సిలువ మరణం పొందాడు. అలాంటి తండ్రి ఎప్పుడైనా నిన్ను విడిచిపెడతాడు? తనతో పాటు మనకు అన్నిటిని ఉచితంగా ఎందుకు ఇవ్వడు ? అవిశ్వాసి బాష =”ఎలా ఇస్తాడు “ విశ్వాసి బాష =”ఎందుకు ఇవ్వడు “ మీ జీవితాలలో దేవుని కార్యాలకు…

Read More

యేసుతో ప్రతి ఉదయము-DAY 31-ఎడారి జీవితంలో వసంతం

యేసుతో ప్రతి ఉదయము:- ఈరోజు దేవుని వాగ్దానము:- “అరణ్యమును, ఎండిన భూమియు సంతోషించును  కస్తూరి పుష్పము వలే పూయును పోయును. అది బహుగా పూయుచు ఉల్లసించును.ఉల్లసించి  సంగీతమును పాడును. లెబానోను సౌందర్యము దానికి కలుగును. కర్మెలు షారోనులకున్న సోగసు  దాని కుండును. అవి  యెహోవా మహిమను మన దేవుని తేజస్సును చూచును.” యెషయా  35 :1, 2 “ఎడారి జీవితంలో వసంతం “ మన పాపము వల్ల ఏర్పడిన ఎడారి వంటి నిష్ఫలమైన జీవితాన్ని, దేవుడు తన…

Read More

యేసుతో ప్రతి ఉదయము-DAY 30-విశ్వాసి ఆయుధం: క్రీస్తు నామము

యేసుతో ప్రతి ఉదయము:- ఈరోజు దేవుని వాగ్దానము:- “మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి,మీకు దొరకును” యోహాను 16:24 “విశ్వాసి ఆయుధం: క్రీస్తు నామము” (The Believer’s Weapon: The Name of Christ) ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్ధించుట అనగానేమో నేర్చుకొనుము. “పరలోకమందును భూమిమీదను…సర్వాధికారము”ఆయనదై యున్నది. మత్తయి 28:18 దైవ మర్మము దీనిలో గలదు. ఆ శక్తి ఆ అధికారము ఈ భూమి మీద మన ద్వారానే ప్రయోగింపబడవలెను.ప్రభువైన యేసుక్రీస్తు నామమునందే మన బలము గలదు. మనకు…

Read More

యేసు ప్రతి ఉదయము-DAY 29-“నూతన బలము – ఆత్మీయ పునరుజ్జీవనం”

యేసు ప్రతి ఉదయము:- ఈ రోజు దేవుని వాగ్దానము:- “పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయము తృప్తి పరచుచున్నాను.”కీర్తనలు 103:5 “నూతన బలము – ఆత్మీయ పునరుజ్జీవనం” ఆత్మీయ జీవితమందు మనకు ఫై నుండి వచ్చు శక్తి కావలెను. శత్రువు క్రియలను లయపరచుటకు పరిశుద్దాత్మ శక్తి కావలెను. అపవాది తెచ్చు సమస్యలు, పోరాటములను జయించుటకు, జయము పొందిన పరిశుద్దులవలె సాగుటకును  బలము అవసరము. పోట్లాడుచున్న ఇద్దరిలో ఎవరు గెలిచెదరని మనము చెప్పగలము….

Read More

యేసుతో ప్రతి ఉదయము-DAY 28 పునరుద్ధరణ: పోగొట్టుకున్న ప్రతిదీ తిరిగి పొందుట

యేసుతో ప్రతి ఉదయము:- ఈరోజు దేవుని వాగ్దానము:- “నా జనులు ఇకనెన్నడును సిగ్గునొందక యుందురు.” యోవేలు 2:27 పునరుద్ధరణ: పోగొట్టుకున్న ప్రతిదీ తిరిగి పొందుట “ఇశ్రాయేలీయుల మధ్యనున్న వాడను నేనే యనియు  నేనే మీ దేవుడనైన యెహోవాననియు,నేను తప్ప వేరు దేవుడొకడును లేడనియు మీరు తేలిసికొందురు. నా జనులు ఇకనేన్నడును సిగ్గునొందక యుందురు.” యోవేలు 2:27 1.మీరు ఎక్కడికి వెళ్లినను, ఎప్పుడు వెళ్లినను నిజమైన యేసుక్రీస్తు ప్రభువును   మీతో నుండునట్లు నిశ్చయపరచుకొనుడి. మీరేదైనా పోగుట్టుకుంటె దానిని…

Read More

యేసుతో ప్రతి ఉదయము-DAY26-“నిశ్శబ్దంలో నిలిచిన నేస్తం”

యేసుతో ప్రతి ఉదయము:- ఈరోజు దేవుని వాగ్దానము:- యెషయా 41:10 నీకు తోడైయున్నాను భయపడకుము నేను నీ దేవుడనై యున్నాను దిగులుపడకుము నేను నిన్ను బలపరతును నీకు సహాయము చేయువాడను నేనే నీతియను నా దక్షిణహస్తముతో నిన్ను ఆదుకొం దును.  ఒంటరితనము అనేది కేవలము మనుషులు చుట్టూ లేకపోవడం కాదు. మనల్ని అర్థం చేసుకునే వారు లేరని భావన. కానీ బైబిల్ చెప్తుంది, తల్లి తన బిడ్డను మరచిన ఆయన మనల్ని మరువడు.  యోసేపు చెరసాలలో ఉన్నప్పుడు,…

Read More

యేసుతో ప్రతి ఉదయము-DAY25-అగ్నిలో తోడైయుండే దేవుడు

యేసుతో ప్రతి ఉదయము :- ఈరోజు దేవుని వాగ్దానము:- “నీవు అగ్నిమధ్యను నడిచినప్పుడు జ్వాలలు నిన్ను కాల్చవు.” (యెషయా 43:2)   నేటి వాక్య ధ్యానం: అగ్నిలో తోడైయుండే దేవుడు “నీవు అగ్నిమధ్యను నడిచినప్పుడు జ్వాలలు నిన్ను కాల్చవు.” (యెషయా 43:2) “ఆయన నేత్రములు అగ్నిజ్వాలల వలె ఉండెను”.ప్రకటన 1:14 అగ్ని జ్వాల వంటి కనులను గూర్చి ప్రకటన 2:18 మరియు 19:12 లోను చదువుచున్నాము . ప్రత్యక్ష గుడారమందలి బలిపీఠం మీద ఆరని అగ్ని కలదు….

Read More

యేసుతో ప్రతి ఉదయము-DAY 24-కనిపించని కవచం

యేసుతో ప్రతి ఉదయము:- ఈరోజు దేవుని వాగ్దానము:- యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గియున్నవి  కీర్తనలు 34 :15 కార్యములు ఆల్బమ్లై యున్నను కాలమును తృణీకరించిన వాడెవడు? లోకమంతటనను సంచారము చేయు యెహోవా యొక్క ఏడు నేత్రములు  జెరుబ్బాబెలు చేతిలో చేతిలో గుండుసూలు ఉండుట చూచి సంతోషించును.జెకర్యా 4:10 “పరిశీలించే దేవుని కన్ను – భద్రతనిచ్చే ఆయన హస్తం” దేవుడు కేవలం చూసేవాడు మాత్రమే కాదు, తన బిడ్డల చుట్టూ…

Read More

యేసుతో ప్రతి ఉదయం-DAY22-చీకట్లో దాచబడిన నిధులు

యేసుతో ప్రతి ఉదయం:- ఈరోజు దేవుని వాగ్దానము:- అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను  రహస్య స్థలములలోని మరుగైన ధనము నీకిచ్చేదెను. యెషయా 45:3 చీకట్లో దాచబడిన నిధులు:- అంధకార స్థలములలో నిధులు అంటే ఏమిటి? సాధారణంగా నిధులు లేదా బంగారము భూమి లోపల చీకటిగా ఉన్న గన్నుల్లో ఉంటాయి. వాటిని వెలికి తీయాలంటే శ్రమించాలి అలాగే మన జీవితంలో అంధకార స్థలములు అంటే మనం ఎదుర్కొనే కష్టాలు కన్నీళ్లు ఒంటరితనం లేదా శోధనలు.  లోకం దృష్టిలో అది…

Read More

యేసుతో ప్రతి ఉదయము-DAY 21-యవ్వనస్తులకు దేవుని వాగ్దానాలు

యేసుతో ప్రతి ఉదయము :- ఈరోజు దేవుని వాగ్దానము:-  “యౌవనస్థులు దేనిచేత తమ నడతను శుద్ధిపరచుకొందురు? నీ వాక్యమునుబట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుటచేతనే గదా!” (కీర్తనలు 119:9) దేవుడు వాగ్దానం చేస్తున్నాడు—ఎవరైతే చిన్నతనంలోనే ఆయనను వెతుకుతారో, వారికి ఆయన తన జ్ఞానాన్ని, మార్గదర్శకత్వాన్ని మరియు రక్షణను ఇస్తాడు. ఆయనను స్మరించువారిని ఆయన ఎన్నడూ విడిచిపెట్టడు.   దుర్దినములు రాకముందే -నీ బాల్య దినములయందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. ప్రసంగి 12:2 నేటి వాక్య ధ్యానం (Daily…

Read More