RECENT POSTS

యేసుతోప్రతి ఉదయము-DAY 6

యేసుతోప్రతి ఉదయము ఈరోజు దేవుని వాక్యము:-  “మానవ ప్రయత్నం – దైవ నిర్ణయం”  https://youtube.com/shorts/YU1MWosddDE?si=qFFdykjDM9aCcWxu ​హృదయ ఆలోచనలు – దేవుని నడిపింపు: సామెతలు 16:9 ఒక విశ్లేషణ ​బైబిల్ గ్రంథంలోని సామెతల గ్రంథం జ్ఞానానికి గని. అందులో 16వ అధ్యాయం 9వ వచనం ఇలా చెబుతోంది: “ఒకడు తాను చేయబోవునది హృదయములో యోచించుకొనును యెహోవా వాని నడతను స్థిరపరచును.” ఈ మాటలు మానవ జీవిత గమనాన్ని, దేవుని సార్వభౌమాధికారాన్ని ప్రతిబింబిస్తాయి. ​1. మానవ ఆలోచనలు మరియు ప్రణాళికలు…

Read More

యేసుతో ప్రతి ఉదయము-DAY 5

🌅 YESUTHO PRATHI UDHAYAM – DAY 5 యేసుతో ప్రతి ఉదయము:- “దేవుడు నీ కన్నీళ్లను లెక్కలో ఉంచుతున్నాడు” 📖 ప్రధాన వాక్యం :- ఈ రోజు దేవుని వాగ్దానము:- కీర్తనలు 56:8 నా సంచారములను నీవు లెక్కించి యున్నావు నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి యున్నవి అవి నీ కవిలెలో  కనబడును గదా. “నా కన్నీళ్లను నీ సీసాలో భద్రపరచుము; అవి నీ గ్రంథంలో లేవా?” చిన్న కథ:- ఒక చిన్న బాలిక…

Read More

యేసుతో ప్రతి ఉదయం-DAY -4

🌅 DAY 4 – యేసుతో ప్రతి ఉదయం “దేవుడు నిన్ను ఆలస్యం చేస్తున్నప్పుడు, ఆయన నిన్ను సిద్ధం చేస్తున్నాడు” 📖 ఈ రోజు దేవుని వాగ్దానము హబక్కూకు 2:3 “ఆ దర్శనం నిర్ణయించిన కాలమునకే నెరవేరును; అది ఆలస్యం అయినట్టుగా కనిపించినా, అది తప్పకుండా నెరవేరును; ఆలస్యం చేయదు.” 🌄 పరిచయం  మన జీవితంలో ఒక ప్రశ్న తరచుగా మన హృదయంలో తిరుగుతుంది: “దేవుడా, ఇంకా ఎందుకు ఆలస్యం?” మనం ప్రార్థిస్తున్నాం. మనం ఎదురుచూస్తున్నాం. మనం…

Read More

యేసుతో ప్రతి ఉదయం-DAY 3

🌅 DAY 3 – యేసుతో ప్రతి ఉదయం:- ఈ రోజు దేవుని వాగ్దానము:- “దేవుడు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు కూడా ఆయన పని చేస్తున్నాడు” 📖 ప్రధాన వాక్యం:- యెషయా 30:18 “యెహోవా మీకు కృప చూపుటకు ఆలస్యం చేస్తున్నాడు; ఆయన న్యాయవంతుడైన దేవుడు గనుక ఆయనను ఆశ్రయించువారు ధన్యులు.” పరిచయం (Introduction) మన జీవితంలో కొన్ని ఉదయాలు చాలా నిశ్శబ్దంగా ఉంటాయి. ప్రార్థనలు చేస్తున్నాం… వాక్యం చదువుతున్నాం… కానీ సమాధానం కనిపించదు. అప్పుడు మన మనస్సులో…

Read More

యేసుతో ప్రతి ఉదయం- DAY 2

యేసుతో ప్రతి ఉదయం:- శీర్షిక:- “వెలుగు కనిపించకపోయినా ముందుకు నడిచే విశ్వాసం” 📜 ప్రధాన వాక్యం:- కీర్తన 119:105 “నీ వాక్యం నా పాదములకు దీపము, నా మార్గమునకు వెలుగు.” 🌅 పరిచయం (Introduction):- మన జీవితంలో ప్రతి రోజు ఒకేలా ఉండదు. కొన్ని ఉదయాలు ఆశతో మొదలవుతాయి, మరికొన్ని ఉదయాలు భారంగా మొదలవుతాయి. “ఈ రోజు ఎలా గడుస్తుందో?” అనే ప్రశ్న మన హృదయంలో తిరుగుతుంది. అటువంటి ఉదయాల్లో మనకు కావలసింది పూర్తి దారి కాదు…

Read More

డేవిడ్ లివింగ్ స్టన్ (1813 – 1873)

డేవిడ్ లివింగ్ స్టన్ (1813 – 1873) “అమ్మ! ఇదిగో ఈ వారం ఎంత సంపాదించానో చూడు!” అంటు తన చేతిలోని నాణెల్ని తల్లి ఒడిలో ఆనందంగా వేస్తూ ఉత్సహంతో మాట్లాడుతున్న కుమారుణ్ణి చూస్తూ “డేవిడ్,ఈ డబ్బుతో ఏం చేయాలనుకొంటున్నావు”? అని అడిగింది తల్లి కుటుంబ పేదరికాన్ని గమనించి తాను యేరీతిగానైనా సహాయపడాలనే ఆశతో పనిలోకి వెళ్లిన కుమారుని విద్యాకాంక్ష తల్లికి తెలుసు. నెమ్మదిగా తల్లి మొఖంలోకి చూస్తూ “నీవు ఒప్పుకొంటే లాటిన్ వ్యాకరణ గ్రంధం కొనాలని..”సందేహిస్తూ…

Read More
ప్రాణాలకే తెగించించిన సేవకుడు అడోనీరామ్ జడ్సన్(1788-1850)

ప్రాణాలకే తెగించించిన సేవకుడు

ప్రాణాలకే తెగించించిన సేవకుడు అడోనీరామ్ జడ్సన్(1788-1850) సంఘకాపరి ఇంటి ముంగిట చేరిన చిన్న పిల్లలందరూ “వెళ్లి నా సువార్తను ప్రకటించుడని ప్రభువు చెప్పెను” అను పాట పాడుతున్నారు.ఇది సండేస్కూల్ తరగతియో లేక పిల్లల ప్రత్యేక కార్యక్రమమో అని మీరనుకుంటున్నారేమో! చూడండి,వారిలో నాలుగేండ్ల బాలుడు అక్కడున్న కుర్చీపై నిలబడి గంభీరమైన ప్రసంగం చేయ మొదలు పెట్టాడు.ఆ బాలుడు సంఘకాపరి కుమారుడు ఆడోనిరామ్ జడ్సన్.వీరందరు ఆదివారపు ఆరాధన క్రమాన్ని అనుసరిస్తూ ఆటగా ఆడుతున్నారు. బాల్యం – విద్యార్థి దశ :-…

Read More