RECENT POSTS

యేసుతో ప్రతి ఉదయము-DAY 20 శ్రమలో దేవుని సంకల్పం

యేసుతో ప్రతి ఉదయము :- ఈరోజు దేవుని వాగ్దానము:- దైవ వాగ్దానం (God’s Promise) https://prayerstotheworld.com/web-stories/%e0%b0%af%e0%b1%87%e0%b0%b8%e0%b1%81%e0%b0%a4%e0%b1%8b-%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%a4%e0%b0%bf-%e0%b0%89%e0%b0%a6%e0%b0%af%e0%b0%ae%e0%b1%81/ “నీవు జలములలో పడి దాటునప్పుడు నేను నీకు తోడైయుందును, నదుల గుండ వెళ్లునప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. నీవు అగ్నిలో నడచునప్పుడు నీవు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు.” — యెషయా 43:2 ఈ వాగ్దానం మనకు ఇచ్చే ధైర్యం ఏమిటంటే—కష్టాలు (నీరు, అగ్ని) ఎదురవ్వడం ఖాయం, కానీ వాటి మధ్యలో దేవుడు మనకు తోడుగా ఉండటం…

Read More

యేసుతో ప్రతి ఉదయము-DAY19

 యేసుతో ప్రతి ఉదయము :- ఈరోజు దేవుని వాగ్దానము:- ప్రకటన గ్రంథం 21:4 ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు. నిరీక్షణ కలిగిన రేపు ​ఈ లోకంలో కన్నీళ్లు, కష్టాలు సహజం. అయితే మన దేవుడు మనల్ని కేవలం ఓదార్చడమే కాకుండా, మన కన్నీళ్లను తుడిచివేసేవాడు. ఆయన నివసించే చోట మరణం లేదు, వేదన లేదు. ఈ రోజు మీరు ఏ కష్టంలో ఉన్నా,…

Read More

యేసుతో ప్రతి ఉదయము- DAY 16

యేసుతో ప్రతి ఉదయము:- ఈరోజు దేవుని వాగ్దానము:- ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి 1 పేతురు 5:7 “భారాన్ని మోసే దేవుడు” ​మన జీవితంలో ఎదురయ్యే సమస్యలు, ఆందోళనలు మనల్ని కుంగదీయవచ్చు. అయితే, బైబిల్ మనకు ఇచ్చే గొప్ప వాగ్దానం ఏమిటంటే—మనం ఒంటరివాళ్లం కాదు. మన సృష్టికర్త మన గురించి వ్యక్తిగతంగా శ్రద్ధ వహిస్తున్నాడు. ఆయన మన చింతలను పంచుకోవడమే కాదు, వాటిని తన భుజాలపై వేసుకోవడానికి…

Read More

యేసుతో ప్రతి ఉదయము – DAY15

యేసుతో ప్రతి ఉదయము :- ఈరోజు దేవుని వాగ్దానము :- “నీవు భయపడకుము నేను నీకు తోడైయున్నాను, దిగులుపడకుము నేను నీ దేవుడనై యున్నాను. నేను నిన్ను బలపరతును నిశ్చయముగా నీకు సహాయము చేయుదును.” — యెషయా 41:10 గిలాదు గుగ్గిలము: మీ గాయాలను మాన్పే దైవిక ఔషధం గిలాదు గుగ్గిలము ఏమియు లేదా?అక్కడ ఏ వైద్యుడును లేడా? నా జనులకు స్వస్థత ఎందుకు కలుగక పోవుచున్నది? యిర్మీయా 8:22 మన జీవితంలో శారీరక వ్యాధుల కంటే…

Read More

యేసుతో ప్రతి ఉదయము-DAY14-చెరగని ప్రేమ – మారని జ్ఞాపకం

యేసుతో ప్రతి ఉదయము:- ఈరోజు దేవుని వాగ్దానము:- చూడుము నా అరచేతులమీదనే నిన్ను చెక్కియున్నాను. నీ ప్రాకారములు నిత్యము నాయెదుట నున్నవి. యెషయా 49:16 ప్రభువు యొక్క రెండు అరచేతులమీద మేకులు కొట్టుటకు ఆయన అప్పగించుకొనెను.యావత్ ప్రపంచమును సృష్టించిన ఆయన ప్రేమ హస్తములను సైనికులు పట్టుకొని,పెద్ద మ్రణులను బద్దలుగా చేయుటకు వాడబడు పదునైన శాసనమును అరచేతులమీద పెట్టి కొట్టిరి ​ధ్యానాంశం: చెరగని ప్రేమ – మారని జ్ఞాపకం ​లోకంలో మనుషులు తాము ప్రేమించే వారి పేర్లను పచ్చబొట్టుగా…

Read More

యేసుతో ప్రతి ఉదయము-DAY13

యేసుతో ప్రతి ఉదయము:- ఈరోజు దేవుని వాగ్దానము:- యెషయా 60:1 నీకు వెలుగు వచ్చియున్నది, లెమ్ము, తేజరిల్లుము యెహోవా మహిమ నీమీద ఉదయించెను. ప్రార్థన ద్వారా లభించు గొప్ప ఆశీర్వాదములలో ప్రధానమైనది మనకు లభించు ప్రకాశము ​ప్రార్థన అనేది కేవలం మన అవసరాలను దేవునికి చెప్పుకోవడం మాత్రమే కాదు, అది పరలోకపు వెలుగును మన హృదయాల్లోకి ఆహ్వానించడం. చీకటిలో ఉన్న వ్యక్తికి దారి తెలియదు, కానీ వెలుగు వచ్చినప్పుడు గమ్యం స్పష్టమవుతుంది. మనం ప్రార్థనలో దేవుని సన్నిధిలో…

Read More

యేసుతో ప్రతి ఉదయము-DAY 12

యేసుతో ప్రతి ఉదయము:- ఈరోజు దేవుని వాగ్దానము:- యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. యెషయా 40:31 నేటి అంశం: వేచియుండుటలో ఉన్న శక్తి ​మనం అలసిపోయినప్పుడు, నిరాశ చెందినప్పుడు మన స్వశక్తితో ముందుకు వెళ్లడం అసాధ్యం అనిపిస్తుంది. కానీ దేవుని సన్నిధిలో గడిపే సమయం మనల్ని శారీరకంగానే కాక, ఆత్మీయంగా కూడా పునరుజ్జీవింపజేస్తుంది. ​ఒక చిన్న కథ: పక్షిరాజు పాఠం ​పక్షిరాజు (Eagle)…

Read More

యేసుతో ప్రతి ఉదయము-DAY11

యేసుతో ప్రతి ఉదయము :- ఈ రోజు దేవుని వాగ్దానము :- మృతుల  లోకానివాసినై ఇకను మనుష్యులను కానకపోవుదునని నేననుకొంటిని. యెషయా 38:11  మరణపు అంచుల నుండి జీవపు వెలుగులోకి ​నేటి అంశం: నిరాశలో నిరీక్షణ ​యూదా రాజు హిజ్కియాకు మరణకరమైన వ్యాధి వచ్చినప్పుడు, తను ఇక బ్రతకనని, మనుష్యులను చూడనని తీవ్రమైన నిరాశలో పలికిన మాట ఇది. కానీ అదే హిజ్కియా కన్నీళ్లతో ప్రార్థించినప్పుడు, దేవుడు అతని ఆయుష్షును 15 ఏళ్లు పెంచాడు. మన పరిస్థితులు…

Read More

యేసుతో ప్రతి ఉదయము- DAY 8

యేసుతో ప్రతి ఉదయము- DAY 8 ఈరోజు దేవుని వాగ్దానము:- కీర్తనలు 27:14 ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము యెహోవాకొరకు కనిపెట్టుకొని యుండుము. శీర్షిక: యెహోవాను కనిపెట్టుకొని యుండుట – విశ్వాసపు శక్తి https://youtu.be/SY3LpQH4egU వేచి యుండుట,కనిపెట్టుట,ఎదురుచూచుట అనునవి పర్యాయపదములుగా ఉన్నవి. ఇంచుమించు వాటి అర్థములు ఒక్కటే గాని సమయ,సందర్బములను బట్టి మనము వాడుచున్నాము. “కనిపెట్టు,ధైర్యము తెఇచ్చుకొనుము,హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము.”అను మూడు మాటలు ఎంతో గొప్పవి!  వేచి యుండటం బలహీనత కాదు. కనిపెట్టుకొని యుండటం…

Read More

యేసుతో ప్రతి ఉదయము- DAY 7

యేసుతో ప్రతి ఉదయము:- ఈరోజు దేవుని వాగ్దానము:- నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము;నీవు ఆయనను నమ్ము కొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. కీర్తనలు 37:5  నేటి దైవ ధ్యానం: ఆందోళన వద్దు.. అప్పగింతే ముద్దు ​మన జీవితంలో ఏదైనా సమస్య ఎదురైనప్పుడు సహజంగానే మనకు కలిగే మొదటి స్పందన ‘కంగారు’. ఆ కంగారులో మనం చేసే ప్రార్థనలు ఎలా ఉంటాయంటే.. దేవునికి మన సమస్యను వివరించడం కంటే, మనం అనుకున్న పరిష్కారాన్ని ఆయనపై రుద్దడానికే ప్రయత్నిస్తుంటాము….

Read More