యేసుతో ప్రతి ఉదయము-DAY 36
యేసుతో ప్రతి ఉదయము:- google.com,pub-4051626983085523, DIRECT, f08c47fec0942fa0 82698 ఈరోజు దేవుని వాగ్దానము :- నేనిచ్చు నీళ్లు త్రాగు వాడేయిప్పుడును దప్పి గొనడు. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరేడి నీటి బుగ్గగా ఉండును. యోహాను 4:14 నేను అలసి ఉన్నాను ;ఆ యెఱ్ఱ యెఱ్ఱగా నున్న దానిలో కొంచెం దయచేసి నాకుపెట్టుమని అడిగెను. అదికాండము 25:30 శరీరాశ, నేత్రశ, జీవపుడంభము అనునవి సాతాను యొక్క బలమైన ఆయుధములుగా ఉన్నవి.ఆ దినమున యాకోబు కాలగూర…
